Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నాడు అనుమతుల జోరు… ఇప్పుడు రివర్స్ గేరు!
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the Telangana irrigation sector has deteriorated under the current Revanth Reddy government, which has failed to secure approvals for any new projects.
The article contrasts this with the previous KCR government, which successfully secured approvals for seven major irrigation projects.
It also criticizes the Revanth Reddy government for cutting water allocations to the Kaleshwaram project and delaying the Tammidihatti barrage project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : మాటలు కోటలు దాటుతయ్.. కానీ చేతలు గడప దాటవంటరు! మూడేండ్ల రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ సాగునీటి రంగం ఇట్లనే తయారైంది. పొద్దున లేచింది మొదలు.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ తొడలు కొడుతూ అని నిరూపించుకుంటున్న రేవంత్ సర్కార్ ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు అనుమతి తీసుకురాలేదు. చివరికి కేసీఆర్ ప్రభుత్వంలో కేంద్ర జల సంఘానికి పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్లు) ఆమోదానికి సైతం కించిత్తు కృషి చేయలేదు. ఫలితంగా నాడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు డీపీఆర్లకు ఆమోదాల జోరు…
ఇప్పటికే పలు కారణాలతో నాలుగు ప్రాజెక్టుల నివేదికల్ని తిప్పి పంపిన కేంద్ర జల సంఘం తాజాగా సమ్మక్క బరాజ్ నివేదికను కూడా సీడబ్ల్యూసీ పంపింది. ఇక్కడ మరో విచారకరణమైన విషయమేందంటే.. కనీసం తిరుగుటపాలో వచ్చిన వాటికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపకుండా . మరోవైపు మూడేండ్లుగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పడావు పెట్టడంతో సాగునీటి రంగం ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు రైతు బతుకు మళ్లీ పాలన తరహాలో మొగులు దిక్కు చూడాల్సిన విషమ పరిస్థితి దాపురించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)