Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నాడు వసూళ్లతో వేధింపులు.. నేడు సంస్కరణలతో మేలు
By Eenadu2 min read at Eenadu
In brief
The article contrasts the alleged corruption and extortion during the previous YSRCP government with the recent reforms and tax exemptions introduced by the current coalition government to boost the real estate sector.
According to the article, YSRCP leaders and corporators allegedly exploited the urban planning department, while the coalition government has now simplified the online permission process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వైకాపా ప్రభుత్వంలో ఇంటి నిర్మాణాల అనుమతుల్లో నిలువెత్తు అవినీతి అడ్డగోలుగా దోచుకున్న నాటి వైకాపా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పట్టణ ప్రణాళిక విభాగాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చేసిన వైనం కూటమి సర్కారులో ఆన్లైన్ సేవలు.. పన్ను మినహాయింపు స్థిరాస్తి వ్యాపారానికి పూర్వ వైభవం
ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత నాటి వైకాపా ప్రభుత్వానికి అచ్చంగా సరిపోతుంది. ఆ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడటంతో కింది స్థాయి నాయకులు కూడా అదే బాట పట్టారు. అంతిమంగా వీరి ధనదాహానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైకాపా ప్రభుత్వంలో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రజలు హడలిపోయారంటే నేతల వసూళ్లు, వేధింపులు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ అనుమతులు సులభతరం చేసినా అవినీతి లేకపోలేదు. ఆ పార్టీ నేతలూ వసూళ్లకు పాల్పడినా.. వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు పట్టణ ప్రణాళిక…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)