Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నాగర్కర్నూల్ మున్సిపాలిటీకి కేటాయించిన రూ.40 కోట్ల నిధుల్లో మార్పు..ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The Telangana Municipal Administration Department issued orders to reallocate ₹40 crore in funds previously granted to Nalgonda Municipality, directing ₹20 crore for infrastructure and ₹20 crore for CC roads.
Additionally, the state government decided to repurpose an under-construction integrated market building in Nalgonda into a multipurpose town hall.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు : నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం గతంలో మంజూరు చేసిన రూ. 40 కోట్ల అదనపు నిధుల కేటాయింపుల్లో మార్పులు చేస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి గురువారం జీవో నెంబర్ 953 ద్వారా అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
సెప్టెంబర్ 10న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ. 40 కోట్ల నిధులను పూర్తిగా నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని మిగిలిపోయిన భూగర్భ డ్రైనేజీ పనుల కోసమే కేటాయించారు. కాగా, తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) వీసీ ఎండీ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిధుల వినియోగంలో మార్పులు చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)