Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నామినేషన్ల పరిశీలనలో పారదర్శకత ఉండాలి
By Eenadu1 min read at Eenadu
In brief
Tammineni Sitaram alleged that the state coalition government is attempting to unilaterally alter the local body election process, stating that the current administration is weakening the rural system and neglecting development.
He also criticized the police for behaving rudely toward opposition candidates and emphasized the need for transparency, video recording, and adequate security during the nomination scrutiny process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆముదాలవలస గ్రామీణం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ స్పీకర్, వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయ కర్త తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు ప్రతిపక్ష అభ్యర్థుల పట్ల వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. నామినేషన్ల పరిశీలనలో పారదర్శకత, వీడియో రికార్డింగ్, తగిన భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను , అభివృద్ధిని చేస్తోందని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)