Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
నామినేషన్ల తొలిరోజే ఉద్రిక్తత... - Visalaandhra
By Shanthi||1 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 20, 2026
- Local elections in Punganur and Rayachoti, Annamayya district, turned tense on the first day of nominations as YSRCP and TDP factions clashed. The violence escalated when YSRCP leader Mithun Reddy drove his convoy through police barricades, leading to mutual stone-pelting, arson, and vehicle destruction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
పుంగనూరు, రాయచోటిలో టీడీపీ- వైఎస్సార్సీపీ పరస్పర
నామినేషన్ల తొలిరోజే స్థానిక ఎన్నికలు వేడి రాజుకున్నాయి. నామినేషన్లు దాఖలు వేళ అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, రాయచోటిలో వైఎస్సార్సీపీ , టీడీపీ వర్గాలు పరస్పరం . పుంగనూరులో చెలరేగిన ఘర్షణ తీవ్ర దారితీసింది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాలు ఒకేసారి నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తుండగా వారి మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలూ పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. రాళ్లదాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.