Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నామినేషన్లను అడ్డుకున్నట్లు ఆధారాలుంటే ఎన్నికల పిటిషన్లు వేసుకోవచ్చు
By Eenadu3 min read at Eenadu
In brief
The Supreme Court clarified that candidates who can prove with evidence that their nominations were blocked can file election petitions before the Election Tribunal.
The Court also directed the State Election Commission and the DGP to ensure a peaceful environment, extend deadlines where necessary, and install CCTV surveillance at nomination centers and counting stations for the upcoming local body elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, దిల్లీ: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఎవరైనా ఆధారాలతో నిరూపించగలిగేట్లయితే అందుకు సంబంధించి ఎన్నికల ట్రైబ్యునల్ ముందు ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చాలా చోట్ల తమ అభ్యర్థుల నామినేషన్లను అధికార పార్టీల వారు అడ్డుకున్నారని, అందువల్ల పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల గడువు పెంచాలని కోరుతూ వైకాపా దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఈ నెల 27న విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అదేరోజు ఈ విషయాన్ని మౌఖికంగా చెప్పింది. శనివారం అందుకు సంబంధించి లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది.…
ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల్లో ఉన్న అపోహలు తొలగించి వాటిని స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలి. 16వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకూ వర్తింపజేసి, అందరూ ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొనేందుకు అవకాశం కల్పించాలి. శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన కారణంగా నామినేషన్లు దాఖలు చేయడానికి అడ్డంకులు ఎదురైనట్లు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమర్పించిన విజ్ఞాపన పత్రాలను ఎన్నికల సంఘం పరిశీలించి ఒకవేళ అందులో పేర్కొన్న అంశాలపై సంతృప్తి చెందితే అందుకు తగ్గ పరిష్కార చర్యలు తీసుకోవాలి. నామినేషన్ల దాఖలు చివరి తేదీని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)