Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నాన్నమ్మ చేతి వంటకానికి బ్రాండ్ క్రియేట్ చేశారు.. రూ.10 కోట్ల వ్యాపారంగా మార్చారు.. అక్కా చెల్లెళ్ల సక్సెస్ స్టోరీ!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Two sisters from Bengaluru built a Rs. 10 crore turnover cloud kitchen business, RNR Donne Biryani, starting with a Rs. 5 lakh investment in 2020. They differentiated their brand through a delivery-first approach, unique packaging, and a focus on hygiene.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ఇప్పుడున్న ట్రెండ్‌లో ఫుడ్ బిజినెస్ కొందరి జీవితాలను ఎలా నిలబెడుతుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల స్టోరీ. కుటుంబ సంప్రదాయాలను ట్రెండుకు తగ్గనట్లుగా మార్చుకుంటే.. దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే లక్షల్ల వ్యాపారాన్ని కోట్లకు పరుగులెత్తించడం తేలిక అని ప్రూవ్ చేశారు వీళ్లు. నానమ్మ చేతి వంట టెక్నిక్ ను బ్రాండ్ క్రియేట్ చేసి.. ట్రెండింగ్ ఆంత్రప్రెన్యూవర్ గా నిలిచారు. వీళ్ల జర్నీ ఎలా మొదలయ్యింది.. ఐద లక్షలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ను 10 కోట్ల రూపాయల బాడా వ్యాపారంగా ఎలా మార్చారో తెలుసుకుందాం.
బెంగళూరుకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు రమ్య రవి, శ్వేత రవి తమ నానమ్మ తయారు చేసే కర్ణాటక స్టైల్ డొన్నె బిర్యానీ రెసిపీకి బ్రాండ్ క్రియేట్ చేసి రూ.10 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారంగా మలచారు. 2020లో కేవలం రూ.5 లక్షల పెట్టుబడితో ఆర్ఎన్ఆర్ డొన్నె బిర్యానీ (RNR Donne Biryani) అనే వెంచర్‌ను ప్రారంభించారు. కోవిడ్-19 సమయంలో నవంబర్ 2020లో బెంగళూరులోని 200 చదరపు అడుగుల చిన్న క్లౌడ్ కిచెన్‌తో ఈ ప్రయాణం మొదలైంది. ఒక వంటవాడు, కొంతమంది అసిస్టెంట్లతో మాత్రమే పని ప్రారంభించారు. ఇప్పుడు అది పెద్ద వ్యాపార సామ్రాజ్యం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)