Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నార్సింగి రోడ్డు అలైన్మెంట్ ను పున:పరిశీలించాలి : మాజీ మంత్రి హరీశ్‌రావు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Former Minister Harish Rao demanded that the government re-examine the 100-foot master plan road alignment in Narsingi, which has led to the red marking of houses in Seven Hills and Western Meadows colonies.
He accused the government of favoring builders and real estate interests to displace middle-class families without proper public consultation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ ను ప్రభుత్వం పున:పరిశీలించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. కొత్త అలైన్మెంట్ కారణంగా సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్ కాలనీల్లో ఇళ్లకు రెడ్ మార్కింగ్‌లు వేయడంపై బాధితులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఆయా కాలనీల్లో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చి మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రెడ్ మార్కింగ్‌లు వేయడం సరికాదన్నారు. 2018లో జీవో 181 ద్వారా రూపొందించిన అలైన్‌మెంట్‌ను మార్చడం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)