Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Nadendla Manohar: ఎన్నికల్లో గెలిచే సత్తా లేకే.. వైకాపా అరాచకాలు: మంత్రి నాదెండ్ల
By Eenadu||1 min read at Eenadu
In brief
Minister Nadendla Manohar alleged that YSRCP cadres attacked and vandalized a Janasena party office in Thamballapalle, Annamayya district, stating that the violence is happening because YSRCP lacks the ability to win elections.
He urged democratic forces to condemn the actions and accused the party of attempting to create law and order issues during the election season.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తంబళ్లపల్లె: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైకాపా దాడి చేయడం అని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. వైకాపా చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. ఎన్నికల్లో గెలిచే సత్తాలేకే వైకాపా అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. జనసేన కార్యాలయాన్ని వైకాపా శ్రేణులు చేశాయని, వాహనాలను ధ్వంసం చేసి.. అడ్డువచ్చిన వారిపై దాడులకు . ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని వైకాపా యత్నిస్తోందని ఆక్షేపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)