Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నదిలో స్నానం చేస్తే కేసులు నమోదు చేస్తాం
By Eenadu2 min read at Eenadu
In brief
Sub-Collector Pawar Swapnil Jagannath warned that cases would be registered against anyone bathing in the Vamsadhara river due to high water flow.
The article reports on the heavy rains and flooding in the Bhamini mandal of Odisha caused by Cyclone Arnab, which has displaced residents in Sannayi Colony and necessitated opening the Harabhangi Dam gates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
భామిని: వంశధార నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో నదిలో దిగడం, స్నానాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ హెచ్చరించారు. గురువారం వంశధార నదీ తీర గ్రామాల్లో ఆయన సందర్శించి, నది ప్రవాహం పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పుడు నదిలో స్నానాలు చేయవద్దని ఇప్పటికే పలుమార్లు హెచ్చిరించినప్పటికీ నిబంధనలు ఉల్లంగిస్తున్నారన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, నది ఉద్ధృతి తగ్గేంత వరకు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన పంటలపై రైతులకు సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టలో…
భామిని: అర్నబ్ తుపాను ప్రభావంతో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో గిరిజన గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొండవాగుల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. భామిని మండలం సన్నాయి కాలనీ గిరిజన గ్రామంలో సుమారు 47 కుటుంబాలు ఉన్నాయి. కొండవాగుల నుంచి వచ్చిన వరద నీరు ప్రవాహం పెరగడంతో ఆ వరదంతా గృహాల్లోకి చొచ్చుకురావడంతోపాటు పాములు, విషపురుగులు వస్తుండడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)