Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నదిని శుభ్రం చేసి పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు రోగాల పాలైన బిట్టూ తబాహి!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Bittu Tabahi, a popular environmentalist from Madhya Pradesh, gained fame by cleaning the Ajnar river with basic tools.
He has recently fallen ill with skin allergies and body pains due to prolonged exposure to dirty water.
The article discusses his condition, doctors' advice on health risks, and mixed reactions on social media, where some praise his dedication while others criticize public negligence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
చేతిలో ఓ పార, ఓ తట్ట, చేతి కర్రలు, గ్లోవ్స్, బూట్లతో ఎలాంటి అత్యాధునిక సామాగ్రి లేకుండా నదులను క్లీన్ చేసి స్వచ్ఛత గురించి చాటిచెప్పాలని ప్రయత్నిస్తున్న బిట్టు తబాహి గురించి తెలిసే ఉంటుంది. మధ్యప్రదేశ్ లోని అజ్నార్ నదిని ఒక్కడే శుభ్రం చేసి ప్రపంచాన్ని ఆకర్శించిన బిట్టు అలియాస్ సురేశ్ సింగ్ చౌదరీ ఇప్పుడు ఫేమస్ పర్యావరణ వేత్త. మనోళ్లు వేస్తున్న చెత్తను క్లీన్ చేసి.. చెత్త మనస్తత్వాన్ని కడిగేయాలనుకున్న బిట్టు.. చివరికి తనే అనారోగ్యం పాలవడం చర్చనీయాంశంగా మారింది.
పరిసరాలను, నదులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి ఒక్కరికీ తమ బాధ్యత గుర్తెరిగేలా వినూత్నంగా ఒంటిచేతి ఉద్యమం చేస్తున్న బిట్టు.. అనారోగ్యానికి గురయ్యాడు. స్కిన్ ఎలర్జీస్ (దద్దుర్లు), బాడీ పెయిన్స్ (నొప్పులు)తో బాధపడుతున్నాడు. ముఖ్యంగా కాళ్లు చేతులకు వస్తున్న సమస్యలపై వీడియో పోస్ట్ చేసి.. మళ్లీ అలాగే తన కర్తవ్యానికి పూనుకున్నాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)