Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నగదు, మద్యం పంపిణీపై ఈసీకి ఏబీవీ ఫిర్యాదు
By Eenadu1 min read at Eenadu
In brief
Independent mayoral candidate A.B. Venkateswara Rao filed a complaint with the State Election Commission alleging cash and liquor distribution to voters in the Vijayawada Municipal Corporation elections.
He submitted two videos as evidence from divisions 48 and 59 ahead of Sunday's polling.
He urged the authorities to arrest those distributing cash and investigate the roles of the candidates behind it.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
59వ డివిజన్లో డబ్బులు పంచుతున్నారంటూ ఏబీవీ అందించిన వీడియోలోని దృశ్యం
ఈనాడు, అమరావతి: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లను నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని మేయర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి శనివారం ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నగరంలోని 48, 59వ డివిజన్లలో నగదు పంపిణీ చేస్తున్నట్లు ఉన్న రెండు వీడియోలను ఫిర్యాదుకు జతచేశారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొన్నారు. నగదు పంపిణీ చేసిన వారిని అరెస్టు చేయడంతో పాటు వారి వెనుక ఉన్న వ్యక్తులు, సంబంధిత అభ్యర్థుల పాత్రపైనా విచారణ జరిపించాలని కోరారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)