Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నగల దుకాణానికి కన్నం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that unidentified thieves broke into a jewelry store near the Medchal police station on Tuesday, stealing gold, silver, and cash worth Rs.
60 lakhs. According to the store operator, Sheshumal Chowdary, the thieves entered through a hole in the rear wall and broke a wooden door.
This incident follows a previous armed robbery at the same store in June 2024, causing concern among local businessmen.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మేడ్చల్, నవంబర్ 10 : నగల దుకాణం కు దుండగలు కన్నం వేశారు. ఆ కన్నంలో నుంచి లోపలికి ప్రవేశించి, బంగారం, వెండి నగలతో పాటు నగదు అపహరించారు. 24 గంటలు ప్రజలు సంచరించే జాతీయ రహదారి పక్కన, పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న దుకాణంలో దుండగలు చోరీకి పాల్పడటం మేడ్చల్‌లో కలం కలం సృష్టించింది. మేడ్చల్ పోలీసులు, బాధితుల కథనం ప్రకా రం…మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పక్కన శేషుమాల్ చౌదరి శ్రీ జగదాంబ జువెల్లర్స్ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఆ యన దీపావళి పూజలు నిర్వహించి, దుకాణం మూసి వెళ్లిపోయాడు. సోమవారం దు కాణంను తెరవలేదు.
మంగళవారం ఉద యం దుకాణం తీసి చూడగా దుకాణం లోపల ఉన్న చెక్క తలుపు విరిగి ఉంది. లోపలికి వెళ్లి చూడగా వెనుక ఉన్న గోడకు పెద్ద కన్నం వేసి ఉంది. దుండగలు వెనుక వైపు నుంచి దుకాణంకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత అడ్డుగా ఉన్న చెక్క తలుపును సగం వరకు తొలగించి, నగలు విక్రయించే గదిలోకి వచ్చారు. అక్కడి నుంచి బంగారు, వెండి నగలు, డ్రాలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. దండగలు 25 తులాల బంగారం, 8.5 కిలో వెండి, రూ.4లక్షల నగదును ఎత్తికెళ్లినట్టు నిర్వాహకుడు శేషుమాల్ చౌదరి తెలిపారు. నగదు కాకకుండా చోరీకి గురైన సొత్తు విలువ రూ.60 లక్షలు ఉం టుందని యజమాని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)