Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నకిలీ కోర్టు ఉత్తర్వులతో పరేషాన్!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The Delhi High Court was informed on November 6 that a 12th-grade student sent fake social media takedown notices to X, impersonating the Delhi Police.
X clarified that it did not suspend any accounts based on these forged documents, and the Delhi Police have filed an FIR regarding the forgery.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, నవంబర్ 14: శ్రీనగర్కు చెందిన 12వ తరగతి విద్యార్థి(17 ఏండ్లు) ఎక్స్(ఇదివరకటి ట్విట్టర్) ప్లాట్ఫామ్కు నకిలీ సోషల్ మీడియా నోటీసులను పంపినట్టు ఈ నెల 6న ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో వెల్లడైంది. ఢిల్లీ పోలీసుల పేరుతో జారీ చేసినట్టు కనిపిస్తున్న ఆ నోటీసులు నకిలీవని తమ అంతర్గత విచారణలో తేలిందని ఎక్స్ సంస్థ కోర్టుకు తెలియచేసింది. ఢిల్లీ పోలీసుల గుర్తింపును ఒక అపరిచిత వ్యక్తి మోసపూరితంగా ఉపయోగించుకొని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్(ఐఎఫ్ఎఫ్), సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్(ఎస్ఎఫ్ఎల్సీ)లకు చెందిన ఖాతాలను నిలిపివేయాలని కోరినట్టు ఎక్స్ కోర్టుకు తెలియచేసింది. ఆ నోటీసుల…
ఐఎఫ్ఎఫ్, ఎస్ఎఫ్ఎల్సీ సంస్థలకు అందిన ఆ నకిలీ నోటీసులను ఢిల్లీ పోలీసు అధికారిగా నటించిన ఎవరో పంపారని పేర్కొంది. ఈ ఉత్తర్వుల వెనుక ఉన్న న్యాయవాది, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఎస్ఎఫ్ఎల్సీ పేర్కొంది. కాగా, ఎఫ్ఎఫ్ సంస్థ ఆర్ఎస్ఎస్కు లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు ఎస్ఎఫ్ఎల్సీ సంస్థ ఢిల్లీ పోలీసులను సంప్రదించగా తాము ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని వారు స్పష్టం చేశారు. నకిలీ వ్యక్తిని గుర్తించేందుకు తాము కూడా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎక్స్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఢిల్లీ పోలీసుకు చెందిన క్రైమ్ బ్రాంచ్ గుర్తు తెలియని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)