Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నకిలీ నోట్ల కలకలం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Railway police in Secunderabad seized ₹60 lakh in counterfeit currency on a train bound for Mumbai, arresting one suspect and searching for the main accused.
According to police, the arrested individual was transporting the notes on behalf of a fugitive organizer with prior criminal history.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మారేడ్‌పల్లి, నవంబర్ 1 : జైపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన నకిలీ నోట్లను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) బాంబ్ డిటెక్షన్ స్కాడ్ సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా శ్రీడూంగర్ గఢ్ ప్రాంతానికి చెందిన శివరతన్ మహియా(19)కు కొన్ని నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్‌తో పరిచయం ఏర్పడింది. నకిలీ కరెన్సీ…
అక్టోబర్ 28న జైపూర్ రైల్వే స్టేషన్లో ఓం ప్రకాశ్.. రూ.500 నకిలీ నోట్లతో కూడిన బ్యాగ్‌ను శివరతన్కు అందజేశారు. అందులో మొత్తం 12 కట్టలు ఉండగా, వాటి విలువ 60 లక్షలు ఉన్నాయి. అయితే తొలుత కాచిగూడకు, అక్క డి నుంచి ముంబైకి వెళ్లాలని సూచించారు. దీంతో శివరతన్ మైసూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి అక్టోబర్ 30న అర్ధరాత్రి 12.10 గంటలకు కాచిగూడ రైల్వే చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్లో రాత్రి బస చేసి మరుసటి రోజు సికింద్రాబాద్‌కు వచ్చాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)