Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నల్గొండ జిల్లాలో మూకుమ్మడిగా సెలవులు కోరిన పంచాయతీ కార్యదర్శులు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Panchayat secretaries from 16 villages in Nalgonda district collectively went on leave on November 4, 2026, to protest against alleged harassment and work pressure from officers, submitting a memorandum to the MPDO.
They refused to resume duties until their issues were resolved, prompting the DPO to initiate an inquiry.
After the DPO collected details and promised to resolve their grievances, the secretaries returned to work.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో మూకుమ్మడిగా సెలవు కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు పంచాయతీ కార్యదర్శులు. మర్రిగూడ మండలంలోని 16 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు పెట్టి 2026 నవంబర్ 4న నిరసన వ్యక్తం చేశారు.
అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లు తట్టుకోలేక విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. గత కొంతకాలంగా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)