Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘నల్లగొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to District Collector B. Chandrasekhar, the government has approved the construction of 480 Indira Awas (Indiramma) houses in Nalgonda under G.O.R.T.
No. 579. The project involves a government subsidy of Rs. 5.00 lakhs per unit, with beneficiaries contributing Rs.
3.50 lakhs, and applications are being accepted online through MeeSeva until December 5.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– గ్రౌండ్ +5 బ్లాక్ లలో 480 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం – ఇంటికి రూ.8.5 లక్షల ఖర్చు – ప్రభుత్వ వాటా రూ.5.0 లక్షలు, లబ్ధిదారుల వాటా రూ.3.5 లక్షలు – నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన వారు మీ సేవా ద్వారా ఆన్లైన్లో డిసెంబర్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడి
నల్లగొండ, నవంబర్ 11 : నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో మామిళ్లగూడ వద్ద ఒక్కో ఫ్లాట్ రూ.8.50 లక్షలతో (G+5) బ్లాక్లలో 480 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడానికి ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి.నెం.579 ద్వారా అనుమతించిందని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ.5.00 లక్షల సబ్సిడీ ఇస్తుందని, లబ్ధిదారుల వాటా కింద యూనిట్కు రూ.3.50 లక్షలను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అర్హులైన వారు మీ సేవా ద్వారా ఆన్లైన్లో డిసెంబర్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు నల్లగొండ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)