Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నల్లబ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికుల నిరసన
By Eenadu||1 min read at Eenadu
In brief
RTC workers staged a protest by wearing black badges at the Vizianagaram depot on Thursday, demanding the immediate resolution of issues agreed upon during talks with the RTC MD on August 12.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అయ్యన్నపేట: ఏపీ జాయింట్ యాక్షన్ కమీటీ (జేఏసీ) పిలుపు మేరకు విజయనగరం డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు భానుమూర్తి మాట్లాడుతూ..గత ఆగస్టు 12న ఆర్టీసీ ఎండీతో జరిగిన చర్చల్లో అంగీకరించిన అంశాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ ఒప్పందాలకు విరుద్ధంగా చేపట్టిన 1450 ఎలక్ట్రికల్ బస్సుల టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని, గతంలో మూసివేసిన 4 డిపోలను వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. ఈ నిరసన శుక్రవారం కూడా రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద కొనస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)