Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Nallagonda | హాల్టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Sri Chaitanya School in Nalgonda collected fees and issued hall tickets for a scholarship exam, but canceled it upon arrival, causing parents to protest and demand transparency.
Parents demanded an explanation and action against the school.
The school management did not provide any proper explanation to the protesting parents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రామగిరి : విద్యార్థుల భవిష్యత్తుతో పాఠశాల యాజమాన్యాలు . పరీక్ష నిర్వహిస్తామని ముందుగానే ఫీజులు వసూలు చేసి, హాల్టికెట్లు జారీ చేసి, తీరా పరీక్ష కేంద్రానికి వచ్చిన తర్వాత పరీక్ష రద్దు చేయడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ ( Nallagonda) పట్టణంలోని శ్రీచైతన్య స్కూల్ ( Sri Chaitanya School ) ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో స్కోర్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇందుకు సంబంధించి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి, హాల్టికెట్లు కూడా జారీ చేశారు. పరీక్షకు సిద్ధమై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే పరీక్ష నిర్వహణకు అవసరమైన ఎలాంటి ఏర్పాట్లు కనిపించకపోవడంతో పాటు, పరీక్ష రద్దయిందని పాఠశాల సిబ్బంది చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)