Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నందిగ్రామ్ ఫైల్స్‌ను తిరిగి తెరుస్తాం: సీఎం సువేందు
By Eenadu1 min read at Eenadu
In brief
West Bengal Chief Minister Suvendu Adhikari announced that the state government will reopen cases related to the 2007 Nandigram firing incident.
He stated that new FIRs will be registered and strict action will be taken, and he paid tribute to the victims of the movement.
Adhikari also commented that the Trinamool Congress will eventually be wiped out.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఖరగ్‌పూర్: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ భూ పోరాటంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి సీఎం సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ పోరాటాన్ని అణిచివేయడానికి చేపట్టిన కాల్పులపై నమోదైన కేసులను తిరిగి తెరుస్తామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 2007 నవంబర్ 10న ‘ఆపరేషన్ సుర్యోదయ’ను ఆనాటి ప్రభుత్వం చేపట్టింది. ఈ ఘటన జరిగి నేటికి 19 ఏళ్లు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం సేవేందు అధికారి పాల్గొన్నారు. నందిగ్రామ్ ఉద్యమ మృతులకు నివాళులర్పించారు. తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తులో నామరూపాల్లేకుండా వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)