Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Nani - Nithiin Movie: మెలోడీ మాయలో పడేస్తున్న 'రుకు రుకు రుక్మిణి'.. నితిన్ ఖాతాలో హిట్ పడ్డట్లేనా?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The article reports on the release of the first song 'Ruku Ruku Rukmini' from the upcoming Tollywood romantic film 'Alias Rukmini', starring Nithiin and Afsheen.
The film is directed by Murali Kishor Devasot and produced by Deepthi Ganta.
Fans are expressing high expectations for the movie, hoping it will deliver a hit for Nithiin following a series of recent failures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం'అలియాస్ రుక్మిణి'. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ పై ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ మ్యూజికల్స్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు మేకర్స్ . ఈ సందర్భంగా 'రుకు రుకు రుక్మిణి' సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఈ 'రుకు రుకు రుక్మిణి' పాటలో హీరో ప్రేమలో పడిన క్షణాల్ని అందంగా ఆవిష్కరించారు. కోర్టులో పనిచేసే కృష్ణ (నితిన్).. స్కూల్ టీచర్ రుక్మిణి (ఆఫియా సయ్యద్)ను చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె అందం, మాటతీరు, వ్యక్తిత్వం అతడిని ఎలా మాయలో పడేశాయన్నది ఈ పాట ద్వారా ఆసక్తికరంగా చూపించారు. ప్రేమలో పడిన యువకుడి మనసులో సాగే భావోద్వేగాలకు చక్కని మెలోడీని జోడించి పాటను వినసొంపుగా తీర్చిదిద్దారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)