Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నరభక్షక పులి పట్టివేత
By Eenadu||1 min read at Eenadu
In brief
Officials captured a man-eating tiger, T-122, in the Vyhad forest area after it killed three cattle herders in about a month.
Forest officials, including CFO Ramanujam and DFO Ranjan Thalameri, used trap cameras and special personnel to tranquilize and cage the tiger.
Local residents from nearby villages, who were afraid to enter the forest, felt relieved after the capture.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బల్లార్ష, న్యూస్టుడే: మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా సావిలీ తాలూకాలోని అటవీ ప్రాంతంలో నెలరోజుల్లో ముగ్గురిని హతమార్చిన టీ-122 అనే పులిని అధికారులు బంధించారు. వ్యాహాడ్ అటవీ ప్రాంతంలో ముగ్గురు పశువుల కాపరులను ఈ బెబ్బులి హతమార్చింది. ఈ పరిసరాల్లోని సామదా, నీలసని, పెడగావ్, సోనాపుర్, వాగోలి గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పులిని వెంటనే పట్టుకోవాలని అటవీ అధికారులను కోరారు. సీఎఫ్ఓ రామానుజం, డీఎఫ్ఓ రంజన్ తలమేరిలు.. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలతో పాటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. శనివారం ట్రాప్ కెమెరాకు చిక్కిన బెబ్బులిని.. బృందం సాయంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)