Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Narayana: వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి అబ్దుల్‌కలాం ఇంటర్నేషనల్ స్కూల్: నారాయణ
By Eenadu1 min read at Eenadu
In brief
Minister Narayana stated that several municipal schools in Nellore district have been upgraded to corporate school standards, and an Abdul Kalam International School is being built with Rs.
20 crore in CSR funds, expected to open next year.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని పలు మున్సిపల్ స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో అభివృద్ధి చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో రూ.20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లాలో రూ.550 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పనులు పూర్తవుతున్నాయని, డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికీ మినరల్ వాటర్ ఇస్తామని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)