Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
Residents of the Seven Hills and Western Meadows colonies in Narsingi, Hyderabad, are protesting against the alignment change of a 100-feet master plan road, claiming it will lead to the demolition of their houses.
BRS leaders, including former ministers Harish Rao and Sabitha Indra Reddy, visited the site and promised to support the victims, alleging that the Congress government is altering the alignments to benefit real estate builders and the Chief Minister's family.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, అక్టోబర్ 31 : ‘రియల్ ఎస్టేట్ వ్యాపారి మెప్పు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇండ్లపై బుల్డోజర్లు దింపుతుందా? అని నార్సింగి ‘బిగ్’ రోడ్ బాధితులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే అనుమతులిచ్చి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) జారీ చేసిన ఇండ్లను ఇప్పుడు అలైన్మెంట్ మార్పు పేరుతో కూల్చాలనుకోవడం ఏందని సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మెడోస్ కాలనీవాసులు ప్రశ్నించారు. నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్‌ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఆయా కాలనీల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు, స్థానిక నాయకులు…
ఇండ్లు కూల్చితే ఊరుకునేది లేదు: శ్వేతా రిచా, బాధితురాలు పైసాపైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇంటిని కూల్చుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పదేండ్ల నుంచి ప్రశాంతంగా ఉంటున్నం. కానీ నెలరోజుల క్రితం వేసిన మార్కింగ్లతో కంటినిండా నిద్రలేకుండా పోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్‌గా ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల భయంభయంగా బతుకాల్సిన పరిస్థితి వచ్చింది. అవసరమైతే ఎక్కడికైనా వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నం. మా కాలనీల మీదుగా 100 ఫీట్ల రోడ్డుకు అంగీకరించే ప్రసక్తే లేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)