Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నత్తనడకన హెచ్పీవీ వ్యాక్సిన్ డ్రైవ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the HPV vaccination drive for girls aged 14-15 years in Telangana is progressing slowly, with several districts lagging behind the national average.
It attributes this delay to the negligence of the state government and health officials, while noting that health experts are demanding the campaign be completed within the extended deadline.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 14 నుంచి 15 ఏండ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్) ముప్పు నుంచి రక్షణ కల్పించే హెచ్పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. దేశంలో ప్రతి ఏడాదీ సర్వికల్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హెచ్పీవీ టీకాల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28న ప్రారంభించగా.. తొలుత మూడు నెలల్లో ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు.
కానీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ , అధికారుల అలసత్వం కారణంగా ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. రాష్ట్రంలో 14-15 ఏండ్ల మధ్య వయసున్న బాలికలు 3,41,820 మంది ఉన్నట్టు అధికారిక సర్వేలో తేలింది. వీరిలో అక్టోబర్ 30 నాటికి 2,30,155 మందికి టీకాలు ఇచ్చారు. మరో 1,11,665 మందికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తికాలేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)