Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. దేశం విడిచి వెళ్లాలంటూ పోలీసుల నోటీసులు! - Visalaandhra
By Shanthi||1 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 20, 2026
- Mumbai police issued notices to non-Indian citizen actor Imran Khan asking him to leave India by October 28 for participating in a protest against the Election Commission. The police clarified that the action was taken under immigration laws because he is an OCI cardholder. The article also mentions his arrest during the protest and his subsequent viral social media posts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
భారత పౌరుడు కాకపోయినా నిరసనలో పాల్గొన్నందుకు చర్యలుఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఇమ్రాన్ఆయన అమెరికా పౌరుడని, ఓసీఐ కార్డు హోల్డర్ అని సమాచారంబాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు ఊహించని ఇచ్చారు. అక్టోబర్ 28లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. భారత పౌరుడు కానప్పటికీ రాజకీయ నిరసనలో పాల్గొన్నందుకే ఆయనపై ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.వివరాల్లోకి వెళితే.. ఈ నెల 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదానంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా…
అయితే, ఇమ్రాన్ ఖాన్ భారత పౌరుడు కాదని, ఆయన అమెరికా పౌరసత్వంతో ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా’ (ఓసీఐ) కార్డును కలిగి ఉన్నారని పోలీసులు గుర్తించారు. “భారత పౌరుడు కానప్పటికీ నిరసనలో పాల్గొన్నందున ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్‌పై చర్యలు తీసుకున్నాం” అని ముంబై పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు.