Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Natural look: సహజంగా కనిపించాలని...
By Eenadu2 min read at Eenadu
In brief
జెన్-జీ అమ్మాయిలు కృత్రిమ అందం కంటే సహజమైన మెరుపుకే ప్రాధాన్యత ఇస్తూ స్కినిమలిజం, నో-మేకప్ ట్రెండ్ల వైపు అడుగులేస్తున్నారు.
వారు చర్మానికి ఊపిరాడనివ్వని హెవీ కవరేజ్ ఉత్పత్తులకు బదులుగా సౌకర్యాన్ని, సహజ కాంతిని అందించే ఉత్పత్తులను కోరుకుంటున్నారు.
ఉదయాన్నే కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారికి టింటెడ్ సన్స్క్రీన్లు, స్కిన్ టింట్స్ వంటి ఉత్పత్తులు ఉపయోగపడుతున్నాయని ఈ వ్యాసం వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఒకప్పుడు మేకప్ అంటే ముఖంపై మచ్చలు కనిపించకుండా దట్టమైన ఫౌండేషన్ పొరలతో కప్పేయడమే అనుకునేవారు. కానీ, జెన్-జీ అమ్మాయిల తీరే వేరు. కృత్రిమ అందం కంటే సహజమైన మెరుపే మిన్న అంటూ స్కినిమలిజం, నో-మేకప్... అంటూ మేకప్ ట్రెండ్ల వైపు అడుగులేస్తున్నారు.
ఒకప్పుడు మేకప్ అంటే ముఖంపై మచ్చలు కనిపించకుండా దట్టమైన ఫౌండేషన్ పొరలతో కప్పేయడమే అనుకునేవారు. కానీ, జెన్-జీ అమ్మాయిల తీరే వేరు. కృత్రిమ అందం కంటే సహజమైన మెరుపే మిన్న అంటూ స్కినిమలిజం, నో-మేకప్... అంటూ మేకప్ ట్రెండ్ల వైపు అడుగులేస్తున్నారు. చర్మానికి ఊపిరాడనివ్వని హెవీ కవరేజ్ ఉత్పత్తులకు బదులుగా.. సౌకర్యాన్ని, సహజ కాంతిని అందించే ఉత్పత్తులను కోరుకుంటున్నారు. నిజానికి వీరంతా మేకప్ను ప్రత్యేకంగా వేసుకునేదానిలా కాకుండా, రోజువారీ చర్మ సంరక్షణలో భాగంగా భావిస్తున్నారు. మరి ఇంతకీ అవెలా పనిచేస్తున్నాయంటారా? హైలురోనిక్ యాసిడ్, విటమిన్-సి, నియాసినమైడ్ వంటి పోషకాలతో కూడిన సీరం ఫౌండేషన్లు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)