Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నవజాత శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు తగ్గించడమే లక్ష్యం: కలెక్టర్
By Eenadu1 min read at Eenadu
In brief
Bhuvanagiri Collector Anurag Jayanthi directed officials to strictly implement the 'Sankalp' program to reduce the district's neonatal mortality rate to a single digit.
He instructed the preparation of an action plan in collaboration with BB Nagar AIIMS.
A review meeting was held at the Collectorate on Thursday, where a poster on newborn care was also released by the Collector.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
భువనగిరి: జిల్లాలో నవజాత శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించి సింగిల్ డిజిట్‌కు తీసుకురావడమే లక్ష్యంగా ‘సంకల్ప్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బీబీనగర్ ఎయిమ్స్ సహకారంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించడం, సురక్షిత ప్రసవాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువులకు తక్షణ వైద్య సేవలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆదిలాబాద్‌లో ‘సంకల్ప్’ కార్యక్రమం అమలు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)