Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు ‘సమ్మర్ హాలిడేస్’.. భావోద్వేగాలు, చిరునవ్వులు పంచే బాలల చిత్రం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The article announces the release of the Telugu children's film 'Summer Holidays' on November 6.
Director Srikar Nayin discussed the film's engaging storyline about children from different backgrounds becoming friends during summer vacation.
The film features a large cast of child actors and aims to bring emotions and smiles to the audience.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో శ్రీకర్ నయన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. దీపావళి కానుకగా నవంబర్ 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకర్ నయన్ మాట్లాడుతూ ‘రెండు భిన్నమైన ప్రపంచాలకు చెందిన పిల్లలు వేసవి సెలవుల్లో స్నేహితులైతే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించాం. - మొదట ఈ సినిమాకు ‘సమ్మర్ ఫ్రెండ్’ అనే టైటిల్ అనుకున్నాం. అమ్మమ్మ ఊరు, క్రికెట్ ఆటలు, తాటిముంజలు, కొత్త స్నేహాలు, అమ్మమ్మ చెప్పే కబుర్లు.. ఇలా మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఇది కేవలం పిల్లల సినిమా కాదు.. పిల్లలు…
సినిమాలోని సందేశంతో పాటు క్లైమాక్స్‌లో వచ్చే బలమైన డైలాగ్స్ ఆమె పాత్ర ద్వారానే ఉంటాయి. హర్షిణి, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్ పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పిల్లలతో సినిమా చేయడం కోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్స్ నిర్వహించాం. రోహన్, అరుణ్ ప్రధాన పాత్రలకు ఎంపిక కాగా, ట్రైలర్ చూసిన తర్వాత ఖుషిని తీసుకున్నాం. వీరితోపాటు దాదాపు వందమంది పిల్లలతో షూటింగ్ చేయడం మాత్రం కొంచెం సవాలుగా అనిపించింది. వరుస యాక్షన్, హింసాత్మక చిత్రాలతో ప్రేక్షకులు విసుగు చెందారు. ఇలాంటి సమయంలో 'సమ్మర్ హాలిడేస్' మంచి ఎమోషన్‌ను పంచుతూ ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు తీసుకొచ్చే సినిమా అవుతుంది’ అని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)