Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నవంబర్ నెలలో కారు లేదా బైక్ కొనే వాళ్లకు మంచి ముహూర్త సమయాలు ఇవే..!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
According to an astrological expert from AstroPati, the favorable dates for purchasing a new car or bike in November 2026 are November 1, November 6, November 25, November 26, and November 29.
The article details the specific auspicious times for each day and explains the traditional beliefs behind selecting these muhurthams.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హిందూ సంప్రదాయం ప్రకారం, ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు శుభ ముహూర్తాన్ని చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా కొత్త కారు, బైక్ లేదా ఇతర వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు మంచి రోజు, నక్షత్రం, తిథి, సమయం చూసి కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు.
శుభ సమయంలో కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల జీవితంలో , కలుగుతాయని, ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయని హిందూ సంప్రదాయంలో ఒక నమ్మకం ఉంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)