Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నవంబరు 4లోగా డీఎస్సీ-2002 ..ఉత్తర్వులు అమలు చేయాలి : హైకోర్టు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The High Court ordered the government to implement its previous orders regarding the DSC-2002 Hindi Pandit Grade-2 recruitment dispute by November 4, warning that the Chief Secretary and Education Department Secretary must personally appear to explain if the deadline is missed.
The court rejected the government's request for more time, as the recruitment issue has been pending since a 2010 tribunal order and a 2022 High Court directive, leading to a 2025 contempt petition.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ–2002 హిందీ పండిట్ గ్రేడ్–2 నియామకాల వివాదంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నవంబరు 4లోగా అమలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువులోగా అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కూడా అదే రోజు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. జస్టిస్ పి.శ్యామ్ కోశీ, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
డీఎస్సీ–2002లో తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని, తమకు న్యాయం చేయాలని కె.సంధ్య తదితరులు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వారి నియామకాలను పరిగణనలోకి తీసుకొని 2002 నుంచి సీనియారిటీ కల్పించాలని 2010లో ట్రైబ్యునల్ ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అభ్యర్థుల వినతులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని 2022లో హైకోర్టు ఆదేశించినా అమలు కాలేదు. దీంతో బాధితులు 2025లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)