Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నవ్వీనవ్వని కళ్లు.. రామచక్కని కళ్లు
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
The article discusses the 1988 film 'Kaliyuga Ravana Asurudu' directed by the duo Bapu and Ramana, which retells the Ramayana in a social context.
It details the plot involving a ruthless landlord and a kidnapped woman, and analyzes the poetic lyrics of the song 'Nallanallani Kallu' written by C.
Narayana Reddy and picturized by Bapu.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘బాపూరమణీయం’గా వెలిగిన దర్శక నిర్మాతల ద్వయం జాతి చరిత్రలో గుర్తుంచుకునే ఎన్నో చిత్ర రాజాలను నిర్మించింది. వాటిలో ‘పెళ్లి పుస్తకం’, ‘భక్తకన్నప్ప’, ‘బుద్ధిమంతుడు’, ‘పెళ్లికొడుకు’, ‘సంపూర్ణ రామాయణం’ లాంటి చిత్రాలు కొన్ని. ఈ ద్వయానికి ‘సినారె’ సాహిత్యం తోడుగా నిలవగా అది ‘ముత్యాలముగ్గు’గా వెలిగింది. రామాయణ కథను భూమికగా చేసుకుని బాపూరమణలు నిర్మించిన చిత్రాలు సంఖ్యాపరంగా ఎక్కువే. సంప్రదాయం పట్ల ప్రేమ, ఆధునికతపట్ల ఆసక్తి కలిగిన వీళ్లు రామకథను సోషల్ వెర్షన్‌గా నిర్మించిన చిత్రం ‘కలియుగ రావణాసురుడు’. ఇది 1988లో విడుదలైంది.
సీతాపహరణాన్ని, సీతారామ వియోగాన్ని సాంఘిక రూపంలో ఈ చిత్రంలో చూపించారు బాపూ రమణలు. కథకు వస్తే రావుగోపాలరావు ఒక అటవీ ప్రాంతానికి చెందిన భూస్వామి. తన కిందివారికి బీమా చేయించి వారిని పులిరూపంలో హతమారుస్తూ, స్త్రీలను బలాత్కరిస్తూ, బీమా సొమ్ము కాజేస్తుంటాడు. మురళీ మోహన్ బీమా కంపెనీ తరఫున వస్తాడు. అతని భార్య (శారద)ను రావుగోపాలరావు చూసి మోహించి, ఆమెను కిడ్నాప్ చేసి బంధిస్తాడు. పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ పథకం వేసి సీతను చెర విడిపిస్తాడు. ఇదీ చిత్ర కథ. ఈ సినిమా కోసం డా.సి.నారాయణరెడ్డి రెండు గీతాలు రాశారు. ఒకటి “నమోనమో హనుమంతా మహిత గుణవంతా” గీతం కాగా, రెండోది “నల్లానల్లని కళ్లు నవ్వీనవ్వని కళ్లు” గీతం.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)