Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
NCP- Supriya Sule: ఎన్సీపీ వర్గాల విలీనం లేనట్లే: సుప్రియా సూలే
By Eenadu1 min read at Eenadu
In brief
NCP (SP) MP Supriya Sule stated that discussions regarding the merger of the two NCP factions ended with the death of her brother, Ajit Pawar, and that she has received no communication from his faction since then.
She also denied rumors that the NCP (SP) would join the BJP-led NDA alliance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఎన్సీపీ రెండు వర్గాలు తిరిగి ఏకం కానున్నాయని రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైన నేపథ్యంలో.. ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు అజిత్ పవార్ (Ajit Pawar) మరణంతోనే తమ విలీన చర్చలకు తెరపడిందన్నారు. ఆ తర్వాత అటువైపు నుంచి ఎటువంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో ఎన్సీపీ (ఎస్పీ) చేరుతుందనే ఊహాగానాలను కూడా ఆమె ఖండించారు.
‘‘అజిత్ పవార్ జీవించి ఉన్నప్పుడు రెండు వర్గాల విలీనంపై చర్చలు జరిగాయి. ఒక తేదీని కూడా ఖరారు చేశారు. కానీ, ఆయన మృతి చెందిన రోజే.. ఈ అంశం పూర్తిగా ముగిసిపోయింది. ఆయన మరణం తర్వాత ఈ అంశంపై మా పార్టీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అజిత్ పవార్ వర్గం నుంచి కూడా దీనికి సంబంధించి నాకు ఒక్క ఫోన్ కాల్, మెసేజ్, లెటర్ కూడా రాలేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు’’ అని అన్నారు. విలీనంపై అజిత్ పవార్ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. వ్యక్తిగత బంధుత్వాలను రాజకీయాలతో కలపకూడదని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)