Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నేడు కేటీఆర్ రైతుగర్జన
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR is scheduled to attend a 'Rythu Garjana' rally in Nirmal on Wednesday to demand the immediate implementation of Congress party's farmer promises.
The party is organizing these state-wide rallies to criticize the current government's handling of drought relief and water management.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్/నిర్మల్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పట్టింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన రైతు హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవాప్తంగా ‘రైతు గర్జన’ సభలు నిర్వహిస్తున్నది. ఇందు లో భాగంగా బుధవారం నిర్మల్లో నిర్వహించే సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఇటీవల ఆదిలాబాద్లో నిర్వహించిన రైతు గర్జన సభ విజయవంతం కావడంతో ఉమ్మడి పది జిల్లాల్లోనూ ఇదే తరహా సభల నిర్వహణకు పార్టీ అధిష్ఠానం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నది. జిల్లా స్థాయి ముఖ్య…
నిర్మల్ నిర్మల్లో బుధవారం బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు గర్జన మహాసభకు సర్వం సిద్ధమైంది. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారని పార్టీ నేతలు తెలిపారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల నుంచి రైతు లు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)