Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నేడు ‘తెరసం’ పుష్కర సభలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the Telangana Rachayithala Sangham (Terasam) will hold Pushkara sabhas (literary meetings) on Sunday at Ravindra Bharathi in Hyderabad.
According to a Terasam statement, senior journalists and academics will participate as speakers in the two sessions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రచయితల సంఘం (తెరసం) పుష్కర సభలు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగనున్నాయి. ఈ సభలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయని తెరసం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, జంట నగరాల ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ సంపత్ అధ్యక్షతన జరుగనున్న రెండు ప్రసంగ కార్యక్రమాల్లో సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్, ఎన్ వేణుగోపాల్, ప్రొఫెసర్ బన్న పున్నయ్య వక్తలుగా పాల్గొనున్నారని తెలిపింది.
సభల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, రచయిత్రి కొండపల్లి నీహారిణి అతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో 2014 మే 21న ఏర్పడిన తెరసం ఎన్నో ఉద్యమ సదస్సులు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపింది. విభిన్న సాహిత్య ప్రక్రియల్లో నిపుణులైన వక్తలతో ప్రసంగాలు, కార్యశాలలు ఏర్పాటు చేసిందని, 40కి పైగా పుస్తకాలను ఆవిష్కరించిందని వివరించింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)