Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నీళ్లు కేసీఆర్ ఫాం హౌస్ కు.. నిధులు బీఆర్ఎస్ ఖాతాకు
By V6 Velugu||3 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy held a meeting with state ministers and legislators, where he alleged that former Chief Minister KCR diverted water, funds, and jobs to his family and the BRS party during their tenure.
He criticized the Kaleshwaram project and the Damaracherla thermal power plant as vehicles for corruption and claimed that BRS leaders are misusing public funds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. చివరకు నీళ్లను తన ఫామ్‌హౌస్‌కు, నిధులను బీఆర్ఎస్ పార్టీ ఖాతాలకు, నియామకాలను తన కుటుంబానికే పరిమితం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వనరులను అన్ని రంగాల్లో కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం చివరకు ప్రజలకు గుండు సున్నా మిగిల్చిందని ఆరోపించారు. శుక్రవారం ప్రజా భవన్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం దోచుకోవడమే కాకుండా.. కొండపోచమ్మ సాగర్ పేరిట నీళ్లను కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కే మళ్లించుకున్నరు’’ అని విమర్శించారు. ‘‘విదేశాల నుంచి విస్కీ తెచ్చుకోవడానికి సంతోష్ రావు స్పెషల్ లైసెన్స్ తీసుకున్నాడు. ఎవరికీ ఇవ్వని విధంగా, భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా ఒకే ఒక్క ‘టానిక్’ అనే షాప్‌కు విదేశాల నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్‌కు లిక్కర్ దిగుమతి చేసుకునేలా ప్రత్యేక అనుమతులు ఇప్పించుకున్నాడు. మరోవైపు డ్రగ్స్ వ్యవహారాలు, గంజాయి, కొకైన్ అన్నీ కేటీఆర్ తీసుకున్నాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)