Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నీళ్లు లేవు.. సెలవులిచ్చేశాం.. ఇళ్లకెళ్లిపోండి.. మాదాపూర్ నారాయణ హాస్టల్ క్యాంపస్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Narayana IIT Academy in Madhapur, Hyderabad, has granted holidays to students due to a severe water shortage.
Concurrently, private water tanker owners have gone on strike, protesting against Jal Board fines and alleged harassment by Hydra and revenue officials.
The tanker owners claim that officials are illegally removing their borewells and imposing heavy fines for water wastage, which has severely affected their livelihoods.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని నారాయణ ఐఐటీ అకాడమీ నీటి కొరత కారణంగా విద్యార్థులకు సెలవులిచ్చేసింది. జూనియర్, సీనియర్ విద్యార్థులకు దీపావళి వరకూ సెలవులు ఇస్తున్నట్లు యాజమాన్యం సర్క్యులర్ రిలీజ్ చేసింది. అయితే.. దీపావళి వరకూ ఆన్ లైన్ క్లాసులు జరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజ్ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు మొదలయ్యాయి. నీళ్లు రాకపోవడంతో హాస్టల్ నిర్వహకులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల బంద్‌తో నీటి సప్లై లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని హాస్టల్ నిర్వాహకులు చెప్పారు. ఐటీ కారిడార్‌లోని శేరిలింగంపల్లి జోన్ డీసీపీతో ఈ సమస్య గురించి చెప్పేందుకు హాస్టల్ నిర్వాహకులు వెళ్లారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)