Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నీళ్లు నిల్.. మద్యం ఫుల్!
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
The article reports that during a severe drought affecting farmers in Telangana, the state government successfully increased liquor sales to ₹2,054.51 crores in the first 19 days of October, surpassing previous records.
It alleges that this massive volume is achieved through a massive illegal 'belt mafia' operating with the government's indirect support, as the official infrastructure cannot account for the reported sales.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): చెరువులు ఎండిపోయి.. కాలువల్లో నీరు లేక, వేసిన పంటలు చేతికి రాక రైతాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన సర్కార్, మద్యం అమ్మకాల్లో మాత్రం అద్భుతమైన ప్రణాళికను అమలుచేసింది. నీళ్లను ఎత్తిపోసేందుకు, విద్యుత్తు సరఫరా చేయడంలో చేతులెత్తేసిన పాలకులు, రాష్ట్రంలోని 17 మద్యం డిపోల నుంచి లారీల కొద్దీ మద్యం సీసాలను మారుమూల పల్లెలకు సైతం నిరంతరాయంగా తరలించగలిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేండ్ల కాలంలో ఏ ఏడాదికి ఆ ఏడాది మద్యం ఏరులు పారించడంలో రికార్డులు సృష్టిస్తున్నది. ఈ ఏడాది దసరా పండుగకు రూ.755.14 కోట్ల విలువైన మద్యం విక్రయించింది. నిరుడు దసరాకు రూ.697.23 కోట్లతో పోలిస్తే రూ.57.91 కోట్లు అధికం. ఇంత కరువు కాలంలోనూ రేవంత్రెడ్డి ప్రభుత్వం సుమారు 8.3 శాతం మేర వ్యాపారం పెంచుకున్నది. విచిత్రం ఏమిటంటే గత దసరా పండుగ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఆశావహులైన అభ్యర్థులు ఖర్చు పెట్టడంతో మద్యం విక్రయాలు బాగానే జరిగాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)