Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నీట్లో ఇంటర్ మార్కులకూ వెయిటేజీ ఇవ్వండి
By Eenadu1 min read at Eenadu
In brief
అనేక రాష్ట్రాలు నీట్-యూజీ ప్రవేశాలకు ఇంటర్మీడియేట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలని నీలేకనీ కమిటీని కోరాయి.
విద్యార్థులు ఒకే ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు నీట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని అవి సూచించాయి.
దాదాపు 50 వేల సూచనలు అందగా, కమిటీ నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం గడువు పెంచింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నీలేకనీ కమిటీకి రాష్ట్రాల వినతి
దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు కేవలం నీట్-యూజీనే కాకుండా ఇంటర్మీడియేట్/ 12వ తరగతిలో వచ్చిన మార్కులనూ పరిగణనలో తీసుకోవాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఒక ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రవేశ పరీక్ష (నీట్) రాసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని అవి సూచిస్తున్నాయి. పరీక్షల్లో సంస్కరణలపై నందన్ నీలేకనీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి అవి ఈ మేరకు సిఫార్సులు చేశాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థలు, నిపుణులు, పరీక్ష నిర్వహణ సంస్థల నుంచి దాదాపు 50 వేల సూచనలు కమిటీకి అందాయి. అక్టోబరులోనే కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉన్నా ప్రభుత్వం గడువు పెంచింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)