Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నీతి కథ : రాజుకే జ్ణానోదయం చేసిన ఒక చెయ్యి లేని దివ్యాంగుడు.. నిజాయితీపరుడికి వరించిన వరాలు..!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
King Vijayasena of the small but prosperous Magadha kingdom decided to distribute ten gold coins to every disabled person.
When a large crowd gathered claiming to be disabled, the king marked their left thumbs and found only one person, a one-armed old man, who genuinely did not need the money because he worked and lived independently.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మగధ రాజ్యాన్ని విజయ సేన మహారాజు పరిపాలించేవాడు. పొరుగు రాజ్యాలు అన్నింటికన్నా మగధరాజ్యం చాలా చిన్నది. అయినా కూడా పాడి పంటల్లో ప్రతి ఏటా వర్షాలతో పచ్చగా వుండేది. అతి తక్కువ జనాభా గల రాజ్యం కాబట్టి విజయసేనుడు చక్కగా పాలిస్తూ వచ్చాడు. ప్రజలంతా ఉన్నంతలో బాగా బతుకుతున్నారు. పొరుగు రాజ్యాల రాజులు కూడా మగధరాజ్యాన్ని మెచ్చుకునేవాళ్లు.
ఇదిలా ఉండగా ఒకరోజు ఆస్థాన మంత్రిని రమ్మని కబురు పెట్టాడు మహారాజు. మహామంత్రీ... మన రాజ్యంలోని ప్రజలు కష్టాలు లేకుండా ఉన్నారు. కలిసిమెలిసి బతుకుతున్నారు. ఇంతకన్నా సంతోషం మరొకటి లేదు అన్నాడు విజయసేనుడు. దానికి అ మంత్రి అవును మహారాజా. అందరూ స్నేహ. పూర్వకంగా ఉన్నారు. కాబట్టే మన ఆస్థానంలోని న్యాయశాలకు ఏనాడూ తలుపులు తెరవాల్సిన పరిస్థితి రాలేదు అని బదులిచ్చాడు. వెంటనే ఆ రాజు.. చాలా సంతోషం కానీ నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అనగానే ఆ మంత్రి చెప్పండి ప్రభూ అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)