Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Nakrekal AMC Chairman Gutha Manjula Madhavareddy urged officials to raise awareness about water conservation and dryland farming during a mandal parishad meeting in Kattangur on November 12.
She requested the government to explain subsidies for oil palm cultivation and solar power installation, and suggested installing on-off switches on electricity poles and building cattle troughs.
Various department officials presented their progress reports at the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి
కట్టంగూర్, నవంబర్ 12 : నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి సతీష్ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో భవిష్యత్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, వర్షపు నీటిని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)