Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి
By Eenadu||1 min read at Eenadu
In brief
In Kamareddy district, horticulture and silk industry officials inspected vegetable cultivation and advised farmers to conserve water due to El Niño conditions.
Additionally, essay writing competitions were organized for police personnel in Ellareddy circle to observe Police Martyrs' Remembrance Day.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రాగట్లపల్లి గ్రామంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి శుక్రవారం కూరగాయల సాగును పరిశీలించారు. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల స్థితిగతులు, నీటి లభ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి, కూరగాయల పంటలకు అవసరమైన నీటి సదుపాయం, పంటల స్థితిగతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉందని, కూరగాయల సాగు ఆశాజనకంగా ఉందని రైతులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలని, పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులు సూచించారు.…
పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)