Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Neha Bora: నేహా బోరాకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురు
By Eenadu||1 min read at Eenadu
In brief
Neha Bora, the national president of AISF, challenged police notices in the Delhi High Court, but the court dismissed her petition.
The notices were issued after she was detained during a protest on October 16 demanding the resignation of Chief Election Commissioner Gyanesh Kumar, which led to clashes with police.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాకు (Neha Bora) దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండు చేస్తూ అక్టోబరు 16న ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. మండి హౌస్ వద్ద భారీ సంఖ్యలో ఏఐఎస్ఏ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో తీవ్ర తలెత్తాయి. పోలీసులు, ఏఐఎస్ఏ కార్యకర్తల మధ్య చెలరేగాయి. ఈ క్రమంలోనే నేహా బోరాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక వాహనంలో ఆమెను స్టేషన్కు తరలించారు. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా.. రూ.10,000 సొంత పూచీకత్తుపై ఆ తర్వాతి రోజు విడుదల చేశారు. ఈ క్రమంలోనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని అంగీకరిస్తూ మెజిస్ట్రేట్ ఎదుట సంతకాలు చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ.. నేహా బోరా దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా పిటిషన్ను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)