Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The Delhi High Court dismissed a petition filed by AISA president Neha Bora challenging a peace bond order of Rs. 10,000 issued by a Special Executive Magistrate.
Bora was previously arrested for participating in an unauthorized protest at Jantar Mantar where the national flag was unfurled without permission.
The police objected to her petition, and the court's final copy of the order is yet to be released.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Neha Bora : ఏఐఎస్ఏ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్) ప్రెసిడెంట్ నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు . రూ.10,000 విలువైన పీస్ బాండ్ సమర్పించాలంటూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ నేహా బోరా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హై కోర్టు శుక్రవారం కొట్టివేసింది. సీఈసీకి వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన ఆందోళనల్లో నేహాబోరా పాల్గొన్నారు. అనుమతి లేకుండా ఆందోళన సందర్భంగా జాతీయ జెండాను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అనుమతి లేకుండా జంతర్ మంతర్ వైపు దూసుకెళ్లడం, కలిగించడం వంటి నేరాలపై గత వారం ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరుసటి రోజు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుంచి నేహా బోరా విడుదలైంది. ఈ సందర్భంగా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరై, రూ.10,000 విలువైన పీస్ బాండ్‌పై సంతకం చేయాలని ఆదేశించారు. అయితే, తాను ఏ శాంతి ఒప్పందంపై సంతకం చేయాల్సిన అవసరం లేదని, తనకు నిరసన తెలిపే హక్కు ఉందని నేహా బోరా వ్యాఖ్యానించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)