Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నేహా బోరా పిటిషన్ తిరస్కరణ
By Eenadu||1 min read at Eenadu
In brief
Delhi High Court rejected a petition filed by AISF president Neha Bora challenging a police notice asking her to submit a bond to a Special Executive Magistrate.
Following this, Cockroach Janata Party leaders Ashutosh Ranka and Saurabh Das announced they would continue their protests demanding the withdrawal of the notice and the resignation of CEC Gyanesh Kumar.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: శాంతియుతంగా నడుచుకుంటానని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) ఎదుట బాండ్ సమర్పించాల్సిందిగా పోలీసులు తనకు నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాకు ఊరట దక్కలేదు. ఆమె పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది.
సర్ ఉపసంహరణ, సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్లతో తమ నిరసనలను కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. తమపై నమోదైన వేర్వేరు కేసుల్లో మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్ వద్ద స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) ఎదుట శుక్రవారం హాజరైన అనంతరం వీరిద్దరూ విలేకర్లతో మాట్లాడారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)