Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నేహా బోరా రిలీజ్.. అభిజీత్ దీప్కేకు నో.. ఎందుకు..?
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Delhi police arrested JCP chief Abhijit Deepke during a protest on October 16, 2026, but have not released him, while AISA president Neha Bora was released shortly after her arrest. JCP members are questioning the legality of Deepke's detention, demanding transparency, and alleging mistreatment, contrasting it with Bora's swift release.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే ఆచూకీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. 2026 అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా ఆందోళన సందర్భంగా దీప్కేను అదపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. ఆయనను ఇప్పటికీ విడుదల చేయలేదు. అదే కేసులో అరెస్టయిన AISA ప్రసిడెంట్ నేహా బోరాను విడుదల చేశారు. అరెస్టు చేసిన కొన్ని గంటలకే ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆమెను రిలీజ్ చేశారు. నేహా బోరాను విడుదల చేసిన పోలీసులు. దీప్కేను ఎందుకు రహస్య ప్రదేశంలో బంధించారనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.
దీప్కే ఆచూకీ విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో.. శనివారం (అక్టోబర్ 17) ఆయనను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)