Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నెల రోజుల పట్నవాసం వీడి.. సంద్రాన్ని చేరిన సొరచేప
By Eenadu||1 min read at Eenadu
In brief
In Busan, South Korea, a three-meter dusky shark that had been trapped in a canal for nearly a month was successfully guided back into the ocean.
The shark's presence in the canal had attracted 1.7 million visitors over the past month.
Officials succeeded on their third attempt to coax the shark back to sea using a raft and ropes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సియోల్: దక్షిణ కొరియాలోని రేవు పట్టణం బుసాన్లో దాదాపు నెల రోజులపాటు స్థానికులను అలరించిన సొరచేప (డస్కీ షార్క్) ఎట్టకేలకు తిరిగి సముద్రాన్ని చేరింది. మూడు మీటర్ల పొడవు ఉన్న ఈ సొరచేప సెప్టెంబరు నెల మధ్యలో సముద్రం నుంచి వచ్చి బుసాన్ సుందరీకరణలో భాగంగా నిర్మించిన కాలువలోకి వచ్చి చిక్కుకొంది. దీంతో ఆ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారి నెల రోజుల వ్యవధిలో 17 లక్షలమంది సందర్శకులు ఈ సొరచేపను చూడటానికి తరలివచ్చారు. తిరిగి సముద్రంలోకి వెళ్లేందుకు ససేమిరా అంటూ మొండికేసిన దీన్ని వెనక్కు పంపేందుకు అధికారులు రెండుసార్లు విఫల యత్నాలు చేశారు. బుధవారం మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. కాలువ వెడల్పుతో సమానంగా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)