Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
నెల్లూరు జిల్లా నిడమనూరు పోలీస్ స్టేషన్ను డీఎస్పీ రవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– నిడమనూరు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
నిడమనూరు, అక్టోబర్ 29 : నేరాల అదుపునకు పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని మిర్యాలగూడ డీఎస్పీ రవి అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం నిడమనూరు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల సంఖ్య, రోడ్డు ప్రమాదాలు, పోలీస్ స్టేషన్ భవనం నిర్వహణ, సిబ్బంది పని తీరు, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)