Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ధ్యేయం: సీపీ
By Eenadu1 min read at Eenadu
In brief
The Police Commissioner of Khammam stated that public participation is the goal of the 'Community Connect' program, under which 286 police officials conducted surprise inspections in 52 blocks and seized 62 two-wheelers and 5 autos without proper documents.
The Commissioner also announced intensified police patrolling and urged locals to voluntarily install CCTV cameras for self-defense while warning youth against bad habits.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఖమ్మం: నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ధ్యేయంగా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పేర్కొన్నారు. 286 మంది పోలీస్ అధికారులు ఖమ్మం డివిజన్లో ఆకస్మికంగా తనిఖీలు చేయడంతో పాటు కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 52 బ్లాక్లలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకొని స్ధానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి అమ్ముతున్న ఇద్దరిని, గంజాయి సేవిస్తున్న 12 మందిని, ముగ్గురు చోరీ నిందితులను, ఇద్దరు అనుమానితులను గుర్తించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..నేర రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకొంటుందని తెలిపారు. ఈ ప్రాతంలో స్థానిక ప్రజలు కోరుకున్నట్లు పోలీస్ పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేస్తామని చెప్పారు. యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దు సూచించారు. స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)