Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నేరస్తులపై ఉక్కుపాదం.. బాధితులతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్.. భూకబ్జాదారులు, కల్తీ రాయుళ్లను వదలొద్దు: సీఎం
By V6 Velugu||3 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy addressed the Police Commemoration Day at the Goshamahal Police Parade Grounds in Hyderabad, emphasizing strict action against criminals and land grabbers while maintaining friendly policing for victims.
He announced increased police force recruitment, new initiatives for women and children's safety, and a significant hike in ex-gratia for police personnel killed in the line of duty.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: అక్రమార్కులు, నేరగాళ్లు, భూకబ్జాదారులు, ఆహార కల్తీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే, నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. బుధవారం గోషామహల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ ఏడాది విధి నిర్వహణలో మృతి చెందిన ఏఎస్ఐ దేవ్ సింగ్, కానిస్టేబుళ్లు ప్రమోద్ కుమార్, శీలం కమలాకర్, ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘అమరులు వీరు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)